తప్పక చూడాల్సిన వీడియో.. | dog helps his master in planting potatoes on farm | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 20 2018 5:52 PM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM

సామాన్యుల సంగతి పక్కన బెడితే బద్ధకస్తులు మాత్రం కచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే ఇది చూశాక వాళ్లల్లో నిద్రిస్తున్న జీవకణాలు మొద్దు నిద్ర వదిలి వారిని పరుగులు పెట్టిస్తాయి. ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా దర్జాగా కూర్చుని తినేవారిని ఉరకలు పెట్టించొచ్చు కూడా. ఎందుకంటే ఆ వీడియో చూసి అబ్బ.. అనుకోవడం మానేసి ఔరా అనడం మొదలుపెడతారు. ఇంతకు ఆ వీడియో ఏమిటి? అందులో ఏముందుని అనుకుంటున్నారా?

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement