ద్విచక్రవాహనం వెనక సీటుకు లగేజ్‌ను కట్టినట్టు తాడుతో కట్టి స్కూల్‌కు తీసుకెళ్లాడు. తాడుతో కట్టిన ఆ పాప కాళ్లు వెనక చక్రానికి దగ్గరగా వేలాడుతూ ఉన్న ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు అతన్ని పట్టుకుని మళ్లీ ఇలా చేయకూడదని హెచ్చరించి వదిలేశారు.