షాపింగ్‌ మాల్‌లో ప్రియా ప్రకాశ్‌.. | Priya Prakash Varrier Shopping Mall Video Goes Viral | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 2 2018 4:48 PM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

ఒక్క కనుసైగతో దేశవ్యాప్తంగా పాపులరైన మలయాళ కుట్టి ‘ ప్రి‍యా ప్రకాశ్‌ వారియర్‌ ’ . ఆమెకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా నెటిజన్లకు పండగే. కొద్దిరోజులుగా ప్రియా ప్రకాశ్‌ షాపింగ్‌మాల్‌ వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. షాపింగ్‌​మాల్‌లో అభిమానులతో కలసి ఫోటోలు దిగిన ఈ వీడియోను ఆమె అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement