నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీవో హోమ్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఏపీ ఎన్‌జీవో హౌసింగ్ బోర్డు ఆదివారం సమావేశమైంది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై చర్చ జరిగింది. తెలంగాణ ఎన్‌జీవోలు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని, సమావేశాన్ని అడ్డుకున్నారు.