దేశవ్యాప్తంగా రుణ మాఫీ చేయాలి | farmers demand total debt waiver | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 21 2017 11:25 AM | Last Updated on Wed, Mar 20 2024 12:02 PM

ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందక, పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న రైతాంగానికి ఉపశమనం కలిగించేందుకు కేంద్రం వెంటనే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement