కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఆదివారం(నిన్న) జబల్‌పూర్‌లో 8 కిలో మీటర్ల భారీ రోడ్‌షో నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమంది కార్యకర్తలు మూడు రంగుల బెలూన్లతో రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ముందుకొచ్చారు. అదే సమయంలో మరికొందరు కార్యకర్తలు యువనేతకు హారతి ఇవ్వడానికి ముందుకొచ్చారు.
రాహుల్‌కు తప్పిన ప్రమాదం
Published Mon, Oct 8 2018 9:03 AM | Last Updated on Wed, Mar 20 2024 3:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement