ఉత్తర భారతదేశంలో తీవ్ర పొగమంచు | Flights Delayed Due To Fog At Delhi AIrport | Sakshi
Sakshi News home page

ఉత్తర భారతదేశంలో తీవ్ర పొగమంచు

Published Tue, Dec 25 2018 4:28 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

ఉత్తర భారతదేశంలో పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వల్ల సాధారణ ప్రజలే గాక వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానశ్రయం నుంచి విమానాల రాకపోకలకు నిలిచిపోయ్యాయి. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement