చంద్రబాబుకు సంస్కారం కరువైంది | Gadikota Srikanth Reddy Slams Chandrababu Naidu in AP Assembly sessions | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు సంస్కారం కరువైంది

Published Fri, Jul 12 2019 10:26 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండోరోజు ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపక్ష సభ్యుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలభయ్యేళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు సంస్కారం మాత్రం కరువైందని ఎద్దేవా చేశారు. సున్నావడ్డీ రుణాల పథకంపై సభలో గురువారం 4 గంటలకు పైగా చర్చ జరిగిందని ఇవాళ మళ్లీ కాకిలెక్కలు తీసుకొచ్చి టీడీపీ సభ్యులు గొప్పలు చెప్పుకునేందుకు యత్నిస్తున్నారని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement