తల్లిపాలు బిడ్డలకు అమృతం.. వారి ఎదుగదలకు అదే ఆధారం..అమృత తుల్యమైన ఆ పాలను బహిరంగంగా ఇస్తే తప్పేముంది ..తల్లి పాలు తాగడం పిల్లల జన్మహక్కు.. వారికి ఆకలేసినప్పుడు ఎక్కడున్నా ఇవ్వాల్సిందే. దానిని కాదనడం ఎందుకు ? ఇప్పుడు దీనిపై మరోసారి చర్చ మొదలైంది.. మళయాళం మ్యాగజైన్ గృహలక్ష్మి ప్రచురించిన బ్రెస్ట్ ఫీడింగ్ కవర్ పేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
వైరల్‌గా మారిన మళయాళం మ్యాగజైన్ కవర్ పేజీ
Published Sat, Mar 3 2018 11:54 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement