బాలికల వరసు హత్యలతో భయానకంగా మారిన బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుంది. సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సాయమందించాలని డిమాండ్ చేస్తూ హాజీపూర్ గ్రామస్తులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వారికి సంఘీభావం తెలపడానికి టీఆర్‌ఎస్ నేతలు రావడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. గత మూడు వారాలుగా గుర్తుకు రాని హాజీపూర్.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా.. అని గ్రామస్తులు, బాధితులు వారిని నిలదీశారు.