ఉద్యమ నేత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్‌ కన్నుమూత | Hyderabad- Professor Keshav Rao Jadhav Passed Away | Sakshi
Sakshi News home page

ఉద్యమ నేత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్‌ కన్నుమూత

Published Sat, Jun 16 2018 1:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్‌ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. నగరంలోని హుస్సేని ఆలంలో 1933 జనవరి 27న జాదవ్‌ జన్మించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement