కవల పిండాల క్యూట్‌ ఫైట్‌ | Identical twins spotted ‘fighting’ inside mother’s womb during ultrasound | Sakshi
Sakshi News home page

కవల పిండాల క్యూట్‌ ఫైట్‌

Published Wed, Apr 17 2019 11:29 AM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

తోబుట్టువుల మధ్య పోట్లాట అనేది సహజం. ప్రతీ విషయానికి గొడవపడటం.. కొట్టుకోవటం కూడా కామనే. ఇదంతా బయట అంటే వారు పుట్టాక జరుగుతుంది. కానీ ఈ వీడియో చూస్తే.. తల్లి గర్భంలోనే ఈ తగదా ప్రారంభమవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా పూర్తిగా నెలలు కూడా నిండని ఇద్దరు కవలలు అమ్మ పొట్టలోనే కిక్‌బాక్సింగ్‌ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ కవల పిండాల దెబ్బలాటకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. చైనాకు చెందిన ఓ మహిళ నాలుగో నెలల గర్భంతో ఉండగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేశారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement