హోదా సాధన సమితి ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు | Important decisions taken in All party meeting | Sakshi
Sakshi News home page

హోదా సాధన సమితి ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు

Published Wed, Apr 11 2018 9:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM

మాకినేని బసవపున్నయ్యభవన్‌లో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో కె.పార్థసారధి (వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిథి), చలసాని శ్రీనివాస్(ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్‌), పి.మధు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి), కె.రామకృష్ణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), పలు ప్రజాసంఘాల నాయకులు  పాల్గొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement