రైలు టికెట్ బుక్ చేసుకుని చివరి నిమిషంలో రద్ దుచేసుకునే కష్టాలు ఇకపై ఉండబోవు. ఇకపై ఆ టికెట్‌ను రద్దుచేసుకునే అవసరం లేకుండా తెలిసిన వారికి లేదా బంధువులకు బదిలీచేయొచ్చు. అయితే ఇందుకోసం రైల్వే శాఖ అనుమతి తప్పనిసరి. ఈ సేవను వినియోగించుకోవాలంటే మీ టికెట్ కన్ఫర్మ్ అయి ఉండాలి.