ఐపీఎల్‌ ఆరంభం అదిరింది | IPL Opening Ceremony | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఆరంభం అదిరింది

Published Sat, Apr 7 2018 8:11 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌కు అట్టహాసంగా తెరలేచింది. శనివారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో లేజర్‌ కాంతుల మధ్య ఐపీఎల్‌ వేడుకలు కలర్‌ఫుల్‌గా ఆరంభమయ్యాయి. ఈ కార్యక‍్రమంలో సినీ స్టార్స్‌ హృతిక్‌ రోషన్‌, వరుణ్‌ ధావన్‌, ప్రభుదేవా, తమన్నా భాటియా, జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌లు ప‍్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా ఏబీసీడీ మూవీలోని పాటకు బాలీవుడ్‌ స్టార్‌ వరుణ్‌ ధావన్‌ డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులతో అలరించగా, అనంతరం ప్రభుదేవా తన డ్యాన్స్‌తో అభిమానుల్లో మంచి జోష్‌ను తీసుకొచ్చాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement