బౌండరీ లైన్‌పై నియంత్రించుకునే క్రమంలో బంతిని సమీపంలో ఉన్న బౌల్ట్ వైపు విసిరేశాడు. ఆ క్యాచ్‌ను బౌల్ట్ అందుకోవడంతో పొలార్డ్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ క్యాచ్‌పై మూడో అంపైర్ సాయం కోరగా, మ్యాక్స్‌వెల్ బౌండరీ లైన్‌కు ముందుగానే బంతిని విసిరినట్లు తేలడంతో పొలార్డ్ భారంగా పెవిలియన్ వీడాల్సి వచ్చింది.
Published Sun, May 20 2018 8:00 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement