ఇండియన్ ప‍్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు క్రమశిక్షణను పాటించకపోతే జంప్ సూట్ వేసుకుని దర్శనమివ్వడం చూశాం. ఇటీవల ఇషాన్ కిషన్, అంకుల్ రాయ్, రాహుల్ చాహర్ ఆ జట్టు ఆటగాళ్లు ఎమోజీ జంప్ సూట్ వేసుకుని విమానాశ్రయంలో కనిపించిన సంగతి తెలిసిందే.