కల్కి భగవాన్ ఆశ్రమంలో ఐటీ సోదాలు | IT Raids On Kalki Bhagwan Ashram | Sakshi
Sakshi News home page

కల్కి భగవాన్ ఆశ్రమంలో ఐటీ సోదాలు

Published Wed, Oct 16 2019 12:55 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

జిల్లాలోని వరదయ్యపాలెం, బీ. ఎన్‌. కండ్రిగ మండలాల్లో ఉన్న కల్కి భగవాన్‌ ఆశ్రమాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై నుంచి వచ్చిన ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ దాడులు చేశారు. కల్కి ట్రస్ట్‌ నిర్వాహకుడు లోకేష్‌ దాసజీని అధికారులు విచారిస్తున్నారు. ట్రస్ట్‌కు సంబంధించిన ఏకం, జీ.సీ 1, జీ.సీ 2, జీ.సి 3 ఆశ్రమాలలో దర్యాప్తు జరుగుతోంది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement