ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | JC Diwakar Reddy Sensational Comments On Tdp Mlas | Sakshi
Sakshi News home page

ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published Sat, Mar 2 2019 4:36 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విషయంలో తనకు కొన్ని అభ్యంతరాలున్నాయన్నారు. టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement