కర్ణాటక ఉత్కంఠ.. తెరవెనుక నేతల మంతనాలు | JDS Kumaraswamy Secret Discussions with BJP Congress | Sakshi
Sakshi News home page

కర్ణాటక ఉత్కంఠ.. తెరవెనుక మంతనాలు

Published Mon, May 14 2018 8:11 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

మరికొద్ది గంటల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అధికారులు కౌంటింగ్‌కు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. గెలుపు ఎవరన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికారంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం హంగ్‌ వైపే మొగ్గు చూపాయి. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement