నిపా వైరస్‌ అప్రమత్తం చేస్తూ ఆదేశాలు | Kerala And Tamil Nadu Borders Awareness On Nipah virus | Sakshi
Sakshi News home page

Published Tue, May 22 2018 7:58 PM | Last Updated on Thu, Mar 21 2024 8:29 PM

నిపా వైరస్‌ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అధికార యంత్రాంగం సరిహద్దుల్లో ముందు జాగ్రత్తలకు సిద్ధం అయింది. కేరళ సరిహద్దుల్లోని కన్యాకుమారి, తిరునల్వేలి, తేని, కోయంబత్తూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. కేరళలో ఈ వైరస్‌ బారిన పడి పదిమందికి పైగా మరణించిన సమాచారం సరిహద్దు వాసుల్ని ఆందోళనలో పడేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement