ప్రపంచం దృష్టంతా ఇప్పుడు సింగపూర్‌పైనే కేంద్రీకృతమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక భేటీనే అందుకు కారణం. ఈ 12న సమావేశం నేపథ్యంలో ట్రంప్‌తో సమావేశం కోసం కిమ్ సింగపూర్ చేరుకున్నారు.
కిమ్‌కు సింగపూర్‌లో ఘనస్వాగతం
Published Sun, Jun 10 2018 5:24 PM | Last Updated on Wed, Mar 20 2024 5:20 PM
Advertisement
Advertisement
Advertisement