23.8 మీటర్ల ఎత్తున రాకాసి అల | Largest Ever Recorded 8-Floor Wave High | Sakshi
Sakshi News home page

Published Fri, May 11 2018 4:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

దక్షిణార్థగోళంలో భారీ ఎత్తైన రాకాసి అలను న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 23.8 మీటర్ల ఎత్తున రాకాసి అల నౌకపై విరుచుకుపడినట్లు వెల్లడించారు. అల ఎత్తు ఎనిమిది అంతస్తుల మేడకు సమానంగా ఉంటుందని పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement