వేదికపై మమతా బెనర్జీ అసహనం..వీడియో వైరల్ | Mamata Banerjee Was Unhappy aT Kumaraswamys Swearing-in Ceremony | Sakshi
Sakshi News home page

వేదికపై మమతా బెనర్జీ అసహనం..వీడియో వైరల్

Published Thu, May 24 2018 9:31 AM | Last Updated on Thu, Mar 21 2024 8:29 PM

కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీల కూటమి తరుపున జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రతిపక్షాల కూటమిని చూస్తే 2019లో జరగబోయే ఎన్నికలకు ముందుగానే సమరశంఖం పూరించారన్నట్లు ఉంది. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా హజరయిన సంగతి తెలిసింది. అయితే దీదీ వేదిక వద్దకు వచ్చేటప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement