అర్ధరాత్రి తర్వాత పబ్‌కు వెళ్లి మద్యం కావాలంటూ హంగామా చేయడంతోపాటు బౌన్సర్లు అడ్డుకోవడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది.
Published Sun, Dec 31 2017 7:05 AM | Last Updated on Thu, Mar 21 2024 9:09 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement