ఉత్తరప్రదేశ్‌లో పట్టపగలే దారుణ హత్య | Meerut Woman shot dead outside her house caught on CCTV | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్‌లో పట్టపగలే దారుణ హత్య

Published Thu, Jan 25 2018 10:37 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిని, ఆమె కొడుకును కొందరు దుండగులు కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం సీసీ ఫుటేజీలో నిక్షిప్తం కాగా, ప్రస్తుతం ఆ వీడియో మీడియా ఛానెళ్లలో చక్కర్లు కొడుతోంది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement