మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. పట్టణంలోని మినీట్యాంక్ ను సందర్శించిన ఆయన.. మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలతో కలిసి పవర్ బోట్లో ప్రయాణించారు.
Jul 7 2018 4:27 PM | Updated on Mar 20 2024 5:24 PM