ఒకదాన్ని మించి మరో ఘోరం, దేశవ్యాప్తంగా ఆగని అత్యాచారాలు.. తాజాగా జార్ఖండ్ రాష్ట్రం ఛాత్రా జిల్లాలోని రాజా కెందువా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికను రేప్ చేసి ఆపై ఆమెను బతికుండగానే నిప్పంటించి హతమార్చారు
May 5 2018 6:40 PM | Updated on Mar 21 2024 7:44 PM