కర్ణాటకలో రిసార్ట్‌ రాజకీయాలకు తెర | MLAs Are Going Back To Their Constituencies: Dinesh Gundu Rao | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో రిసార్ట్‌ రాజకీయాలకు తెర

Published Mon, Jan 21 2019 6:29 PM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

కర్ణాటకలో రిసార్ట్‌ రాజకీయాలకు తాత్కాలికంగా తెర పడింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోయారని పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండురావు తెలిపారు. జేడీయూ- కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకే తమ శాసనసభ్యులను రిసార్ట్‌కు తరలించామని వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement