మన భాగ్యనగరంలో అంతగా ప్రాచుర్యం పొందలేదు కానీ.. విదేశాల్లో, ముంబై లాంటి మెట్రోల్లో, ఇప్పటికే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది కికి చాలెంజ్. ఇంకా మన యువతకు పరిచయం కానీ ఈ నయా చాలెంజ్ ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. కానీ ఈ చాలెంజ్‌ను చేయడం ప్రమాదకరం అంటున్నారు ముంబై పోలీసులు.