ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ | Mumtaz Ahmad Khan Will Be Made Pro-tem Speaker OF Telangana Assembly | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 5 2019 7:00 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

 చార్మినార్‌ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్‌ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. తెలంగాణ అసెంబ్లీలో ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement