బాకీ చెల్లించలేదని బాలిక కిడ్నాప్‌ | Nizamabad- Minor Girl Abducted From School | Sakshi
Sakshi News home page

బాకీ చెల్లించలేదని బాలిక కిడ్నాప్‌

Published Fri, Aug 3 2018 10:40 AM | Last Updated on Thu, Mar 21 2024 6:15 PM

జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాల నుంచి మైనర్‌ బాలిక కిడ్నాప్‌ కావడం కలకలం రేపుతోంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వివరాలు.. గురువారం మనీశ్వరీ అనే బాలికను స్కూల్‌ నుంచి ఓ మహిళ అపహరించిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించామని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement