తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కృష్ణా జిల్లా కోడూరు గ్రామానికి చెందిన వరికూటి వెంకట వేణుధర ప్రసాద్‌గా గుర్తించారు. అతడిని పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.