సినిమాను తలపించే ఛేజింగ్..విషాదం | one killed in road accidentone killed in road accident | Sakshi
Sakshi News home page

సినిమాను తలపించే ఛేజింగ్..విషాదం

Published Sat, Jan 13 2018 6:21 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

పెద్దలకు ఇష్టం లేని పెళ్ళి చేసుకుని పారిపోతున్న ప్రేమజంటను బంధువులు వెంబడించడంతో ప్రేమ జంట ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా ప్రేమ జంట సహా ముగ్గురు గాయపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement