ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినట్లే ఆర్థిక ప్యాకేజీలో మార్పులు చేశామని కేంద్రం తెలిపింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్ సీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా 2016 అక్టోబర్‌లో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారని గుర్తుచేశారు.
రాజ్యసభ సాక్షిగా బయటపడిన చంద్రబాబు హోదా డ్రామ
Published Tue, Feb 12 2019 8:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement