అవినీతి చీకట్లో విద్యుత్‌ రంగం | Power charges to go up Three times in Last 4 Years | Sakshi
Sakshi News home page

అవినీతి చీకట్లో విద్యుత్‌ రంగం

Published Wed, Jun 20 2018 11:33 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో విద్యుత్‌ రంగంపై చిమ్మచీకట్లు అలుముకున్నాయి. బిల్లులు తగ్గిస్తామని చెప్పిన మాట దేవుడెరుగు.. ఈ నాలుగేళ్లల్లో పేదవాడి కరెంట్‌ బిల్లులు నాలుగు రెట్లు పెరిగాయి. అవసరం లేకున్నా ప్రైవేటు విద్యుత్‌ను కొన్నారు. వేల కోట్లు దోచుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement