రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూతురు స్వాతి ప్రభుత్వ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్నారు. అయితే, భద్రతా కారణాల రీత్య ఆమెకు తాజాగా కార్యాలయ విధులను ఎయిరిండియా అప్పగించింది.
Published Mon, Nov 13 2017 5:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
Advertisement