మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్(65)ను పాక్ ప్రధాని అభ్యర్థిగా పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నేడు ఎన్నుకోనుంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో 15 నుంచి 20 మంది సభ్యులతో మంత్రిమండలి ఏర్పాటు కానుంది.
Published Mon, Aug 6 2018 7:17 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement