దాయాది దేశం పాకిస్తాన్‌కు కొత్త ప్రధాని వచ్చేశారు. పాకిస్తాన్ 22వ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. క్రికెటర్ స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన ఇమ్రాన్ ఖాన్, పాక్‌లో వంశపారపర్యంగా వస్తున్న రెండు అతిపెద్ద పవర్‌హౌజ్‌లను కొల్లగొట్టారు. అధ్యక్షుడు మమ్‌నూన్ హుస్సేన్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు.