మెడికల్ కళాశాలలో రాగింగ్ కలకలం | Ragging in Nizamabad Medical College | Sakshi
Sakshi News home page

మెడికల్ కళాశాలలో రాగింగ్ కలకలం

Published Wed, Sep 4 2019 2:03 PM | Last Updated on Thu, Mar 21 2024 11:34 AM

జిల్లాలో ర్యాగింగ్‌ కలకలం సంచలనంగా మారింది. నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాల విద్యార్థిని తనను కొంతమంది ర్యాంగింగ్‌ చేస్తున్నారంటూ తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.  బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement