ఆడపిల్ల పుడితే ఆ గ్రామంలో 111 మొక్కలు నాటుతారు | Rajasthan Village Plants 111 Trees For Every Girl Child Born | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల పుడితే ఆ గ్రామంలో 111 మొక్కలు నాటుతారు

Published Tue, Mar 20 2018 6:31 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

ఆడపిల్ల జన్మి‍స్తే చాలు అన్నీ బాధలే అనుకునే సమాజం ఇది. ఆడశిశువును చెత్తబుట్టల్లో పడేసె కర్కశులూ లేకపోలేరు.  భ్రూణ హత్యలకు పాల్పడే మూర్ఖులు చాలా మంది నేటి సమాజంలో ఉన్నారు. కానీ ఓ గ్రామం మాత్రం వీటికి దూరంగా ఉంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ  ఆడపిల్ల జన్మిస్తే అక్కున చేర్చుకుంటారు. ఊరంతా కలిసి పండుగ జరుపుతారు.

Advertisement
 
Advertisement
 
Advertisement