పాకిస్థాన్‌పై మొదట దాడి చేయటం ఇక్కడ ప్రధాన ఉద్దేశం కాదు. పొరుగు దేశాలతో సన్నిహితంగా మెలగాలనే భారత్ కోరుకుంటోంది. కానీ, పాక్ జమ్మును చీల్చేందుకు కుట్ర పన్నుతోంది. సరిహద్దుల్లో దాడులతో సైనికులను, పౌరులను బలితీసుకుంటోంది. అందుకే కఠిన నిర్ణయాలు అమలు చేయబోతున్నాం. పాక్ ఎన్ని వ్యూహాలు చేసినా కశ్మీర్‌ను భారత్ నుంచి విడగొట్టలేదు’ అని రాజ్‌నాథ్ వెల్లడించారు.