సార్క్ సమావేశానికి హాజరైన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పట్ల పాకిస్థాన్ వ్యవహరించిన తీరును రాజ్యసభలో ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. ప్రొటోకాల్ పాటించ కుండా రాజ్నాథ్ సింగ్ ను అవమానించిందని, దీన్ని అన్ని పార్టీలు ఖండించాలని జేడీ(యూ) నాయకుడు శరద్ యాదవ్ అన్నారు.