దత్త పీఠం అధిపతి శ్రీరామ్ శర్మ తాంత్రిక పూజలతో తనను చీటింగ్ చేసినట్టు బాధితురాలు తెలిపింది. బార్ అండ్ రెస్టారెంట్లలో నష్టం రావడతో పూజలు చేస్తే లాభాలు వస్తాయని నమ్మించాడని తెలిపింది. పూజల పేరుతో ఆయిల్ మసాజ్‌లు చేసి మోసం చేశాడని.. పూజలు పేరుతో నన్ను వేధించాడని ఆరోపించింది.