జిల్లాలోని భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద కోల్‌కతా చెన్నై జాతీయ రహదారిపై బుధవారం రెండు లారీలు, బస్సు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 30 మందిపైగా గాయపడ్డారు.
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Published Wed, Jun 13 2018 3:27 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement