అందరూ చూస్తుండగానే.. ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య | RTC Traffic Inspector commits suicide in Vizag | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 2 2017 1:12 PM | Last Updated on Wed, Mar 20 2024 12:04 PM

విశాఖ జిల్లాలో పదవి విరమణ రోజే ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే లారీ కిందపడి ప్రాణం వదిలాడు. గాజువాక చిన్న గంట్యాడ కూడలిలో శనివారం జరిగిన ఈ ఘటన అందరిని కలచివేసింది. గాజువాకకు చెందిన కేపీ నాయుడు సింహాచలం ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. శనివారం పదవి విరమణ పొందాల్సి ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement