పందిట్లో విద్యుత్ షాక్ ...నలుగురు మృతి | Sad News In Marriage Four Members Died In Yadadri District | Sakshi
Sakshi News home page

పందిట్లో విద్యుత్ షాక్ ...నలుగురు మృతి

Published Sat, Jun 22 2019 8:36 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

రెండు రోజులపాటు బాజాభజంత్రీలు, కుటుంబసభ్యులు, బంధువులతో సందడిగా మారిన పెళ్లి ఇంటిపై విధి కరెంటు రూపంలో కన్నెర్రజేసింది. పారాణి కూడా ఆరక ముందు కరెంట్‌షాక్‌తో పెళ్లి కొడుకు, అతని తల్లి, తండ్రి, మేనత్త మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్‌లో చోటు చేసుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement