దలేర్‌ మెహందీకి రెండేళ్ల జైలు | Sentenced To Jail In Immigration Fraud Case, Daler Mehndi Gets Bail | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 17 2018 10:57 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

2003లో జరిగిన ‘ఇమిగ్రేషన్‌ స్కాండల్‌’ కేసులో పంజాబ్‌ పాప్‌ సింగర్‌ దలేర్‌ మెహందీని కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. శుక్రవారం  జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఫస్ట్‌ క్లాస్‌ జడ్జి దలేర్‌కు రూ.1,000 జరిమానా విధించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement