హైదరాబాద్‌లో మరో ఖాకీ నిర్వాకం బయటపడింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను ఎస్‌ఐ నర్సింహులు ట్రాప్ చేశాడు. ఈ విషయం ఆ మహిళ భర్త సతీష్‌కు తెలియడంతో ఆమెను మందలించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్‌ఐ నర్సింహులు ఏకంగా సతీష్‌ను బెదిరించాడు
Jan 31 2018 9:49 AM | Updated on Mar 20 2024 3:30 PM