తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తిన పయనమయ్యారు. టూర్ నెంబర్–30 షురూ అయ్యింది. ఇంతకీ ఆయన హస్తినలో ఏం చేయబోతున్నారు? ఎవరిని కలవబోతున్నారు? ఎందుకు కలుస్తున్నారు? ఏం మాట్లాడనున్నారు?... అవిశ్వాస తీర్మానంపై పార్టీల మద్దతు కూడగట్టనున్నారా... ఇప్పటికే వైఎస్సార్‌కాంగ్రెస్ ఆ పని చేసింది.. సరిపడినంతమంది ఎంపీలు మద్దతు పలుకుతున్నారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సర్వత్రా విమర్శలు
Published Tue, Apr 3 2018 7:17 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement